Stock market : ట్రేడర్స్ అలర్ట్- అప్‌ట్రెండ్‌లో స్టాక్‌మార్కెట్లు.. ఈ 5 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, నవంబర్ 9 -- దీపావళి నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు పడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయింది. అయితే శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో మాత్రం దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1718 పాయింట్లు పెరిగి 81,028 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 494 పాయింట్లు వృద్ధిచెంది 25,030 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1312 పాయింట్లు పెరిగి 59,086 వద్దకు చేరింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన రిపబ్లికెన్ పార్టీ ఓటమి, ఏఐపై డెమొక్రాట్ల వ్యతిరేక వైఖరి వంటివి దేశీయ స్టాక్ మార్కెట్ అప్‌ట్రెండ్‌లో దూసుకెళ్లడానికి కారణం అవుతున్నాయి.
ముహూరత్ ట్రేడింగ్ సెషన్లో ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.