Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 8.7 స్టాక్‌కి టైమ్ వచ్చింది.. లాభాలకు ఛాన్స్!
భారతదేశం, ఆగస్టు 3 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 166 పాయింట్లు పెరిగి 78,095 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 66 పాయింట్లు వృద్ధిచెంది 24,384 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 57,265 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 277.48 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,260.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.53 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.7శాతం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.