భారతదేశం, ఏప్రిల్ 27 -- అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితి నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 983 పాయింట్లు పడి 76,681 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 275 పాయింట్లు కోల్పోయి 23,898 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 215 పాయింట్లు పడి 56,090 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,828 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,701 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 185 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా భారత ఈక్విటీ మార్కెట్లు ఒడుదొడుకులకు గురయ్యే అవకాశం ఉంది. స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.