Stock market : చమురు ధరకు మళ్లీ రెక్కలు! భారత స్టాక్ మార్కెట్లు ఢమాల్- ఈరోజు భారీ నష్టాలు తప్పవా?
భారతదేశం, జూలై 13 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 828 పాయింట్లు పెరిగి 77,569 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 244 పాయింట్లు వృద్ధిచెంది 24,207 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 793 పాయింట్లు పెరిగి 58,046 వద్దకు చేరింది.
కాగా.. వారాతంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి! అమెరికా- ఇరాన్ దేశాలు మరోసారి పరస్పర దాడులకు దిగాయి. ఫలితంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రపంచ స్టాక్ మర్కెట్లు మరోసారి కుదేలయ్యాయి.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,603.72 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,019.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.