భారతదేశం, మార్చి 24 -- ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల వేళ సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,837 పాయింట్లు పడి 72,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 602 పాయింట్లు కోల్పోయి 22,513 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1989 పాయింట్లు పడి 51,438 వద్దకు చేరింది.
అయితే, మార్కెట్లు ముగిసిన తర్వాత, ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో యుద్ధం ముగింపుపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు మొదలయ్యాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లకు అత్యంత సానుకూలంగా మారింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,665.00 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,353.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.