Stock Market : ఇరాన్‌పై అమెరికా దాడి- చమురు ధర జంప్! స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?
భారతదేశం, మే 26 -- US Iran War news : చమురు ధరలు డౌన్ అవ్వడంతో సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1074 పాయింట్లు పెరిగి 76,489 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 312 పాయింట్లు వృద్ధిచెంది 24,032 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1238 పాయింట్లు పెరిగి 55,294 వద్దకు చేరింది.
కాగా మంగళవారం ఉదయం ఇరాన్‌పై అమెరికా దాడులు జరిపింది. ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ పరిణామాల మధ్య ముడి చమురు ధర అమాంతం పెరిగింది, స్టాక్ మార్కెట్లలో భయాలు పెరిగాయి.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 821.75 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,856.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.