Steven Spielberg: ఏలియన్స్ ఉన్నారు.. వాళ్లు ఇప్పటికే భూమిపైకి వచ్చేశారు: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
భారతదేశం, జూన్ 10 -- Steven Spielberg: ఏలియన్స్ అనగానే వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ కు ఫస్ట్ గుర్తొచ్చే పేరు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg). దశాబ్దాలుగా 'ఈటీ' (E.T.), 'క్లోజ్ ఎన్కౌంటర్స్' లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలతో ఆడియన్స్ కు ఏలియన్స్ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఈ ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్.. ఇప్పుడు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.
ఏలియన్స్ అనేవి కేవలం సైన్స్ ఫిక్షన్ స్టోరీలకే పరిమితం కాదని, వాళ్లు నిజంగానే ఉన్నారంటూ స్పీల్బర్గ్ బలంగా వాదిస్తున్నారు. వాళ్లు ఇప్పటికే భూమిపైకి వచ్చారని, బహుశా మన మధ్యే తిరుగుతున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా 'సీబీఎస్ సండే మార్నింగ్' టాక్ షోలో స్పీల్బర్గ్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఏలియన్స్ ఉనికిపై ఆయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన బదుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.