Star Maa Serials: స్టార్ మా సీరియల్స్ ఇక ప్రతి రోజూ.. సోమవారం నుంచి ఆదివారం వరకు అన్ని టాప్ సీరియల్స్.. కొత్త టైమింగ్స్
భారతదేశం, ఆగస్టు 13 -- Star Maa Serials: బుల్లితెర ప్రియులకు ప్రముఖ వినోద ఛానెల్ 'స్టార్ మా' కళ్లు చెదిరే శుభవార్త అందించింది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైమ్‌టైమ్ స్లాట్‌లో హై-వోల్టేజ్ సీరియల్స్‌తో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేసింది. ప్రతీ రోజూ థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, ఎమోషనల్ కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సరికొత్త షెడ్యూల్ అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తెలుగు బుల్లితెరపై టీఆర్‌పీ (TRP) చాట్‌లో నంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న స్టార్ మా ఛానెల్.. తమ సాయంత్రం ప్రైమ్‌టైమ్ స్లాట్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేసింది. ఆగస్టు 15 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే నాలుగు గంటల సమయాన్ని 'ప్రైమ్‌టైమ్ పండుగ'గా తీర్చిదిద్దింది.
ఈ కొత్త షెడ్యూల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.