Star Maa Serial: స్టార్ మాలో కొత్త మాస్ సీరియల్ సింహరాశి.. హీరో హీరోయిన్లు ఎవరు? కథ, టైమింగ్ వివరాలివే!
భారతదేశం, నవంబర్ 23 -- Star Maa New Serial: టీఆర్పీ రేటింగ్స్‌లో ఎప్పుడూ అగ్రస్థానంలో కొనసాగే స్టార్ మా.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కథలను అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా 'సింహరాశి' అనే కొత్త ధారావాహికను అధికారికంగా ప్రకటించింది. విడుదలైన తొలి ప్రోమోతోనే ఈ సీరియల్ బుల్లితెర అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది.
అడవిని శాసించే సింహంలా బయటకు ఎంతో పవర్‌ఫుల్‌గా, కఠినంగా కనిపించే 'సింహ' అనే యువకుడి చుట్టూ సింహరాశి సీరియల్ కథ తిరుగుతుంది. చాలా ధైర్యవంతుడైనప్పటికీ అతని మనసు మాత్రం అమ్మ ప్రేమ కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది.
తన జీవితంలో ఉన్న ఆ వెలితిని తీర్చి, తల్లి ప్రేమను పంచే సరైన తోడు అతనికి దొరుకుతుందా అనేది కథలోని ప్రధాన భావోద్వేగ అంశం. ద్వేషానికి, భయానికి మధ్య హీరో హీరోయిన్ల బంధం ఎలా ముడిపడుతుంది, మాస్ అబ్బాయికి క్లాస్ అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.