SS Rajamouli: వారణాసిలో ఏఐ వాడటం లేదు.. 1500 మంది వాయిస్ ఆర్టిస్టులు.. 50 భాషల్లో రిలీజ్: రాజమౌళి కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 29 -- SS Rajamouli: సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మైథలాజికల్ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ 'వారణాసి' (Varanasi) సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అయితే ఈ మూవీ ప్రొడక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై వస్తున్న పుకార్లకు దర్శకధీరుడు రాజమౌళి ఫుల్ స్టాప్ పెట్టారు. జార్జియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ జనరేటివ్ ఏఐ పట్ల తనకు ఉన్న సందేహాలను ఓపెన్‌గా పంచుకున్నారు.
ఫిల్మ్ మేకింగ్‌లో సాంకేతికత వాడకం పెరిగినప్పటికీ, మనుషుల ఎమోషన్స్, క్రియేటివిటీని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదని జక్కన్న స్పష్టం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు ఎటు వెళ్తుందో ఊహించడం చాలా కష్టమని రాజమౌళి అన్నారు. ప్రొడక్షన్ రీసెర్చ్, ఆర్ అండ్ డి (R&D), ప్రాథమిక పనులకు ఏఐ ఒక గొప్ప అసిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.