Srisailam Water Level : శ్రీశైలం జలాశయంలో ఎంత నీరు ఉంది? ఇన్ఫ్లో వస్తుందా?
భారతదేశం, సెప్టెంబర్ 13 -- శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సుమారు 120.9532 టీఎంసీలుగా ప్రస్తుతం నమోదైంది. అలాగే జలాశయ నీటి మట్టం దాదాపు 864.60 అడుగుల వద్ద ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. దీని మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. జూరాల ప్రాజెక్ట్, స్పిల్వే, సుంకేసుల, హంద్రీ ప్రాంతం లేదా పరివాహక ప్రాంతం నుండి జలాశయానికి ఎటువంటి నీటి ప్రవాహాలు లేవని అధికారులు తెలిపారు.
తెలంగాణకు చెందిన ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇందుకోసం సుమారు 41,075 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉన్న కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ఎగువ నుంచి నీటి రాక లేకపోవడం, విద్యుత్ ఉత్పత్తికి నీటిని నిరంతరం వినియోగిస్తుండటంతో, శ్రీశైలం జలాశయంలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.