Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ- మహేశ్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా మెప్పించాడా? ఎలా ఉందంటే?
భారతదేశం, జూలై 30 -- Srinivasa Mangapuram Review And Rating In Telugu: తెలుగు సినిమా రంగానికి సరికొత్త హీరోగా పరిచయమయ్యారు ఘట్టమనేని జయకృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ, గ్లోబల్ స్టార్ మహేశ్ బాబుల నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన కథానాయకుడిగా అడుగుపెట్టిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.
మహేశ్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని కూడా హీరోయిన్గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆర్ఎక్స్ 100, మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇవాళ (జూలై 30) థియేటర్లలో విడుదల అయింది.
మరి ఈ సినిమా ఎలా ఉంది, హీరోగా ఘట్టమనేను మూడోతరం వారసుడు జయకృష్ణ మెప్పించాడా వంటి వివరాలను నేటి శ్రీనివాస మంగాపురం రివ్యూలో తెలుసుకుందాం.
పెద్దిరెడ్డి (శ్యామ్) తిరుపతిలో అందరికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.