Srinivasa Mangapuram OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన శ్రీనివాస మంగాపురం.. మహేష్ బాబు అన్న కొడుకు సినిమాను ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, జూలై 31 -- Srinivasa Mangapuram OTT: తెలుగు చిత్రసీమలోకి మరో నయా వారసుడు ఎంట్రీ ఇచ్చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). నిన్న (జూలై 30) రిలీజైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ నెలకొంది.
మహేష్ బాబు అన్న కొడుకు సినిమా అనగానే శ్రీనివాస మంగాపురంపై మంచి హైప్ నెలకొంది. అంచనాలను అందుకుంటూ గురువారం థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' చిత్రాలతో రా అండ్ రస్టిక్ కథలను తెరకెక్కించి మెప్పించిన అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రాబోతుంది.
శ్రీనివాస మంగాపురం సినిమాతో జయకృష్ణ ఘట్టమనేనితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.