Srinivasa Mangapuram: మహేష్ బాబు అన్న కొడుకు కుమ్మేశాడు.. శ్రీనివాస మంగాపురం ట్రైలర్ రివ్యూ.. మోహన్ బాబు పీక్ విలనిజం
భారతదేశం, జూలై 13 -- Srinivasa Mangapuram Trailer Review: టాలీవుడ్లో మరో నట వారసుడు వచ్చేస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో డెబ్యూ చేస్తున్నాడు. దివంగత రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. మరి మహేష్ బాబు అన్న కొడుకు సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
రా అండ్ రస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన డైరెక్టర్ అజయ్ భూపతి మరోసారి తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్తో ముందుకు వచ్చాడు. జయకృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని జంటగా పరిచయమవుతున్న 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram) ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పి. కిరణ్ 'చందమామ కథలు' బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్విని దత్ సమర్పిస్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.