Srimathi OTT: నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ వచ్చేసింది.. రేణు దేశాయ్ సర్ప్రైజ్ ఎంట్రీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, నవంబర్ 23 -- Srimathi OTT: తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ సహజమైన, ఎమోషనల్ పాత్రలతో దగ్గరయ్యే నివేదా థామస్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత 'శ్రీమతి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'స్కైలాబ్' ఫేమ్ విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు.
'శ్రీమతి' సినిమాలో నివేదా థామస్ మధ్యతరగతి గృహిణి పాత్రలో కనిపించనున్నారు. గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ కావాలని ఆమె కల కంటుంది. పెళ్లి అనేది కొత్త జీవితానికి నాంది అవుతుందని అనుకుంటుంది. కానీ అదే భారంగా మారుతుంది.
సంప్రదాయాలు, అంతులేని ఇంటి బాధ్యతల మధ్య మధుశ్రీ కల కరిగిపోతుంది. ఆమె వంటింటి కుందేలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే, మరోవైపు తన ఆత్మగౌరవం, ప్రత్యేక గుర్తింపు కోసం శ్రీమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.