Srikanth Odela: ప్యారడైజ్ డైెరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్ స్టోరీ తెలుసా? చిరంజీవి స్పెషల్.. రామ్ చరణ్ గిఫ్ట్!
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Srikanth Odela: 'దసరా' వంటి భారీ బ్లాక్బస్టర్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న 'ది పారడైజ్' సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో టీమ్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల ఓ విషయాన్ని బయటపెట్టాడు.
ది ప్యారడైజ్ మూవీలో ప్రముఖ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అతనితో కలిసి కార్ డ్రైవ్ చేస్తూ శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ షూట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో రాఘవ్ జుయల్తో కలిసి సినిమా విశేషాలే కాకుండా తన సినీ ప్రయాణంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలను శ్రీకాంత్ పంచుకున్నాడు.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన మెడలోని లాకెట్ స్టోరీ గురించి వెల్లడించాడు. 'రంగస్థలం' సినిమాకు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కాస్ట్యూమ్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.