Sridevi Haiku: కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీ హైకూ.. ఆమె కళ్లతోనే ఏ భాష అయినా మాట్లాడగలదన్న డైరెక్టర్ రామ్ జగదీష్
భారతదేశం, అక్టోబర్ 17 -- Haiku Pre Release Press Meet: తెలుగులో సూపర్ హిట్ సాధించిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి అపల్ల నటించిన తమిళ సినిమా హైకూ. ఈ సినిమాలో ఏగన్ హీరోగా చేయగా.. మరో హీరోయిన్గా ఫెమినా జార్జ్ నటించింది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రొమాంటిక్ ఎంటర్టైనర్గా హైకూ మూవీని రూపొందించారు.
యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న హైకూ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం (అక్టోబర్ 17) హైదరాబాద్‌లో హైకూ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. "ఈ సినిమా నా హార్ట్‌కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.