భారతదేశం, మార్చి 26 -- ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమినే జరుపుకుంటాము. ఈ ఏడాది శ్రీరామనవమి మార్చి 27న వచ్చింది. శ్రీరామనవమి నాడు భక్తిశ్రద్ధలతో సీతారాములను ఆరాధించి, వారి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అత్యంత వేడుకగా శ్రీరామనవమి జరుపుతారు. ఊరు రా నవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు.
పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచుతారు. శ్రీరామనవమి నాడు శ్రీరాముడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, ఉపవాసం ఉంటే ఆ రామయ్య దివ్య అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. శ్రీరామనవమి సందర్భంగా మీ ఆత్మీయులకు విషెస్‌ని (Sri Rama Navami 2026 Wishes and quotes) ఇలా చెప్పేయండి.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.