Sri Gouri Priya: ప్రొడ్యూసర్‌కు రాఖీ కట్టిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ.. ఫొటోలు వైరల్
భారతదేశం, ఆగస్టు 28 -- Sri Gouri Priya: సినిమా రంగంలో గ్లామర్, కాంట్రాక్టులు మాత్రమే కాదు.. అంతకు మించిన స్వచ్ఛమైన మానవీయ అనుబంధాలు కూడా వికసిస్తుంటాయి. 'చెన్నై లవ్ స్టోరీ' ప్రాజెక్ట్ షూటింగ్ జర్నీలో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ ఎస్కేఎన్ (SKN) మధ్య ఒక అందమైన అన్నాచెల్లెళ్ల బంధం మొదలైంది. తాజాగా ఎస్కేఎన్కి రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకుంది ఈ క్రేజీ హీరోయిన్.
షూటింగ్ సెట్స్‌లో చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలుస్తుంటారు. కానీ కొందరి మధ్య మాత్రమే లైఫ్ లాంగ్ నిలిచిపోయే బంధాలు ఏర్పడతాయి. 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ప్రయాణంలో శ్రీ గౌరి ప్రియ తన ప్రోడ్యూసర్ ఎస్కేఎన్లో ఒక సొంత అన్నయ్యను చూసుకుంది.
ఈ మధురమైన క్షణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టీమ్ ఒక ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. "కొన్ని సంబంధాలు కేవలం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.