భారతదేశం, ఏప్రిల్ 13 -- SRH vs RR IPL 2026: ఉప్పల్ స్టేడియంలో వికెట్ల వరద పారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు స్వింగ్‌తో మాయ చేస్తుంటే, రాజస్థాన్ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పరుగుల వేట ప్రారంభించకముందే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోవడం అభిమానులను విస్మయానికి గురిచేసింది.
వరుసగా డాట్ బాల్స్ వేస్తూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన యువ పేసర్ సాకిబ్ హుస్సేన్, చివరకు యశస్వి జైస్వాల్‌ను బోల్తా కొట్టించాడు. సాకిబ్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన జైస్వాల్, టైమింగ్ కుదరక డీప్‌లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం 3.4 ఓవర్లు ముగిసేసరికి రాజస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.