భారతదేశం, మే 11 -- Sreemukhi: తెలుగు బుల్లితెరపై తన మాటకారి తనంతో, ఎనర్జిటిక్ యాక్టింగ్తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న 'రాములమ్మ' శ్రీముఖి ఇంట ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. మే 10వ తేదీన ఆమె తన 33వ పుట్టినరోజును జరుపుకున్నారు.
అయితే ఈ ఏడాది బర్త్డే ఆమెకు మరింత ప్రత్యేకం. ఎందుకంటే తన చిరకాల స్వప్నమైన కొత్త ఇంటిని ఆమె ఈ రోజే ప్రారంభించారు. గృహ ప్రవేశానికి సంబంధించిన వేడుకల్లో భాగంగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికర ఫోటోలను, హృద్యమైన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు.
"హ్యాపీ 33! కొత్త ఇల్లు.. కొత్త ఎనర్జీ.. సరికొత్త ఆరంభాలు. నా హృదయం నిండా కృతజ్ఞత ఉంది. భవిష్యత్తులో ఈ ఇంట్లో మరెన్నో అద్భుతమైన జ్ఞాపకాలు రావాలని కోరుకుంటున్నాను" అని శ్రీముఖి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
తన పుట్టినరోజు రోజే సొంత ఇంట్లోకి అడుగుపెట్టడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.