Sreemukhi: తీసుకెళ్లండి పాపమంటూ శ్రీముఖి కామెంట్.. మా ఇంటి బంగారం మూవీకి భార్యతో భర్త.. వైరల్ గా వీడియో.. ఏం జరిగిందంటే?
భారతదేశం, జూన్ 24 -- Sreemukhi: యాంకర్ గానే కాదు యాక్టర్ గానూ సత్తాచాటగలనని మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీముఖి మరోసారి నిరూపించింది. మా ఇంటి బంగారం మూవీలో తన నటనతో మెప్పించింది. అంతే కాదు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన ఓ కామెంట్ నెటిజన్ల మనసులనూ గెలుచుకుంది. ఆ కామెంట్ సంగతేంటోపూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ చాలా కాలం తర్వాత ఈ మూవీ చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి ఓ హౌస్ వైఫ్ రిక్వెస్ట్ కు శ్రీముఖి రియాక్టవడం వైరల్ గా మారింది.
ఇన్ స్టాగ్రామ్ లో ఓ వైఫ్ అండ్ హస్సెండ్ ఫన్నీ అండ్ క్యూట్ వీడియోస్ చేస్తుంటారు. అయితే ఆ భర్తను మా ఇంటి బంగారం మూవీకి తీసుకెళ్లమని ఆ భార్య అడిగింది. సినిమాకు వెళ్తే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, బయట భోజనం అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.