భారతదేశం, ఏప్రిల్ 9 -- Sreeleela Periods: టాలీవుడ్ సెన్సేషనల్ డ్యాన్సర్, నటి శ్రీలీల ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. నెలసరి (Menstruation) సమయంలో మహిళలు పడే ఇబ్బందులపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మార్చిలో జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సక్సెస్ మీట్ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడంతో నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఒక ఇంటర్వ్యూలో తన పని పట్ల ఉన్న అంకితభావాన్ని వివరిస్తూ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నేను నటించిన సాంగ్స్ అన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. చాలా వరకు పాటల షూటింగ్లో నేను పిరియడ్స్లో ఉన్నప్పుడే పాల్గొన్నాను. మనకు సమాన హక్కులు కావాలని కోరుకున్నప్పుడు, శారీరక ఇబ్బందులను సాకులుగా చూపకూడదు. మానసిక, శారీరక అడ్డంకులు దేనికీ సాకులు కాకూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.