Sreeleela Kriti Shetty: శ్రీలీల, కృతి శెట్టి కెరీర్ లో ఊహించని మార్పు.. ఇతర ఇండస్ట్రీల వైపు అడుగులు.. మాస్టర్ ప్లాన్!
భారతదేశం, అక్టోబర్ 28 -- Sreeleela Kriti Shetty: శ్రీలీల, కృతి శెట్టి.. ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలోనే మోస్ట్ ప్రామిసింగ్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమ అందం, అభినయంతో కుర్రకారును ఉర్రూతలూగించారు. కానీ, ఇప్పుడు టాలీవుడ్ లో వరుస పరాజయాలు ఎదురుకావడంతో, ఈ ఇద్దరు భామలు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో వస్తున్న అవకాశాలపై తమ దృష్టిని మళ్లించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
'పెళ్లిసందD' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ఆ తర్వాత రవితేజ 'ధమాకా', బాలకృష్ణ 'భగవంత్ కేసరి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఒక దశలో చేతిలో అరడజను సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా గడిపింది.
కానీ 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్', రీసెంట్ గా వచ్చిన 'రాబిన్ హుడ్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.