Sreeleela Deepfake: శ్రీలీల అశ్లీలమైన వీడియో వైరల్.. డీప్ ఫేక్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఇదీ
భారతదేశం, నవంబర్ 10 -- Sreeleela Deep Fake: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత రోజురోజుకూ విస్తరిస్తున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా సినీ రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని అశ్లీల ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం ఇటీవల ఎక్కువైంది. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు.
గత రెండు రోజులుగా శ్రీలీల పేరిట ఒక అశ్లీల దుస్తుల్లో ఉన్న యువతి వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్నది శ్రీలీల అని భావించి పలువురు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే ఈ వైరల్ క్లిప్ వెనుక ఉన్న నిజానిజాలను పరిశీలిస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉన్నది నిజానికి హీరోయిన్ శ్రీలీల కాదు. 'దృశ్యం 2', 'భూల్ భులయ్యా 3' వంటి పాపులర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.