భారతదేశం, మార్చి 16 -- హైదరాబాద్లో జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ వేడుకలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సినిమా విశేషాల కంటే కూడా వేదికపై హీరోయిన్ శ్రీలీల, నటుడు మహేష్ ఆచంట (రంగస్థలం మహేష్) మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ స్పీచ్ ఇస్తుండగా అంతా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. అదే సమయంలో శ్రీలీల ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన వెనుక నిలబడిన మహేష్ ఆచంట వైపు చాలా సీరియస్గా చూసింది.
ఆ చూపులకు మహేష్ మొదట నవ్వుతూ స్పందించినప్పటికీ, శ్రీలీల కోపాన్ని చూసి వెంటనే మౌనంగా ఉండిపోయారు. అక్కడ మాటల యుద్ధం జరగకపోయినా, శ్రీలీల బాడీ లాంగ్వేజ్ చూస్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.