Sreeleela: యంగ్ క్రికెటర్ తో శ్రీలీల రిలేషన్.. వైరల్ గా రూమర్.. ఆ ఆటగాడు ఎవరంటే?
భారతదేశం, మే 17 -- Sreeleela: ఓ వైపు యాక్టింగ్ తో మరోవైపు అందంతో అలరిస్తుంది శ్రీలీల. రీసెంట్ గా డాక్టర్ గానూ మారిన ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళంలో మూవీస్ చేస్తోంది. అయితే తాజాగా ఈ భామ గురించి ఓ రూమర్ తెగ వైరల్ గా మారింది. యంగ్ క్రికెటర్ తో ఈ బ్యూటీ డేటింగ్ లో ఉందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఏం చేసినా హాట్ టాపిక్ గా మారుతుంది. ఆమె డ్యాన్స్, యాక్టింగ్ తో అదరగొడుతోంది. తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఈ భామ ఓ క్రికెటర్ తో రిలేషన్ లో ఉందనేది హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ ఆ క్రికెటర్ ఎవరనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీలీల డేటింగ్ చేస్తున్న క్రికెటర్ ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే తెలుగు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మనే ఆ ఆటగాడు అన్న ఊహాగానా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.