Sreeleela: అసలు లేడీ సూపర్ స్టార్ ఆమెనే.. నాకు ఇంకా చాలా టైమ్ ఉంది.. చెన్నై బాయ్స్ చాలా స్వీట్: శ్రీలీల కామెంట్స్
భారతదేశం, మే 11 -- Sreeleela: దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువ నటి శ్రీలీల.. తాజాగా చెన్నైలో జరిగిన అమృత ఏవియేషన్ కాలేజ్ ప్రెస్ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. ఆ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఆమె.. విద్యార్థులతో ముచ్చటిస్తూ తన జీవిత పాఠాలను పంచుకున్నారు. ఒక పక్క నటిగా, మరోపక్క మెడిసిన్ చదువుతున్న విద్యార్థిగా ఆమె పడుతున్న శ్రమను, ఆమె ఆలోచనా దృక్పథాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా లేడీ సూపర్ స్టార్ అని తనను పిలవడాన్ని సున్నితంగా తిరస్కరించారు.
సాధారణంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారను అందరూ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. కానీ ఈ ఈవెంట్ లో హోస్ట్.. శ్రీలీలను లేడీ సూపర్ స్టార్ అని, సౌత్ సూపర్ స్టార్ అని పిలిచారు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. అసలు లేడీ సూపర్ స్టార్ నయనతారే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.