Sravana Pournami 2026: శ్రావణ పౌర్ణమి రాత్రి ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు.. ధనసంపద కూడా!
భారతదేశం, ఆగస్టు 28 -- శ్రావణ పౌర్ణమికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హిందూ సనాతన ధర్మంలో శ్రావణమాసానికి, అందులో పౌర్ణమికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. శ్రావణ పౌర్ణమి నాడు శివుడు, పార్వతీ దేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం, దానధర్మాలు చేయడం వలన కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి కొన్ని పరిహారాలను పాటిస్తే అనేక విధాలుగా ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది.
శ్రావణ పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి కళలతో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. పౌర్ణమి రాత్రి మనసు, శరీరంపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం, పౌర్ణమి రోజు రాత్రి వేళ కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
చంద్ర దర్శనం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.