భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత రంజిత్ కు షాక్ తగిలింది. స్పిరిట్ సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న రంజిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. రంజిత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి చేసిన ఆరోపణలే ఇందుకు కారణం. నటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నటిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మలయాళ డైరెక్టర్ రంజిత్ కు రిమాండ్ విధించారు. రంజిత్ ను అరెస్టు చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ అతనికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతణ్ని ఎర్నాకులం సబ్ జైలుకు తరలించారు.
రంజిత్ ను ఫస్ట్ కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇడుక్కి జిల్లాలో మంగళవారం (మార్చి 31) సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎన్ఐ (ANI) తెలిపింది.
షూటింగ్ సమయంలో కారవాన్లోకి ఆహ్వా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.