భారతదేశం, మే 6 -- Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాపై వస్తున్న ఊహాగానాలకు చిత్రబృందం తెరదించింది. ఈ చిత్రం రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే పుకార్లకు చెక్ పెట్టింది.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ రిలీజ్ పై మేకర్స్ తాజాగా క్లారిటీనిచ్చారు. ఈ మూవీ ముందుగా ప్రకటించిన డేట్ ప్రకారం మార్చి 5, 2027నే రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా ఈ సినిమా డిసెంబర్ నెలకు వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
"స్పిరిట్ విడుదల తేదీపై జరుగుతున్న చర్చలకు సంబంధించి మేం ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సినిమా షూటింగ్, ఇతర పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతున్నాయి. గతంలో ప్రకటించిన విధంగానే 2027 మార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.