Spider Man OTT: ఓటీటీలోకి 12 వేల కోట్ల స్పైడర్ మ్యాన్ మూవీ.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, ఆగస్టు 9 -- Spider Man OTT: టామ్ హాలండ్ హీరోగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU), సోనీ పిక్చర్స్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఐమాక్స్ (IMAX) స్క్రీన్లు అందుబాటులో లేకపోయినా.. భారతదేశంలో విడుదలైన తొలి మూడు రోజుల్లోనే స్పైడర్ మ్యాన్ 4 చిత్రం ఏకంగా రూ.309 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రకంపనలు సృష్టించింది. అంతర్జాతీయంగా వారం రోజులు గడవక ముందే $1 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసి, 'అవేంజర్స్: ఎండ్ గేమ్' తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండవ చిత్రంగా నిలిచింది.
ఈ మూవీ ఇప్పటికే రూ.12000 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 2 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరే దిశగా పరుగులు తీస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.