Spider Man Leak: ఆరు రోజుల్లోనే బిలియన్ డాలర్ల వసూళ్ల స్పైడర్ మ్యాన్.. ఆన్లైన్లో లీక్.. నెటిజన్ల రియాక్షన్ ఇలా
భారతదేశం, ఆగస్టు 5 -- Spider Man Leak: ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తున్న 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. బాక్సాఫీస్ దగ్గర కేవలం 6 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,500 కోట్లకు పైగా) మార్కును దాటేసిన ఈ మార్వెల్ బ్లాక్‌బస్టర్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. పైరసీ కాపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మార్వెల్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పైరసీ వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ కావడమే కాకుండా కేవలం 4 గంటల్లోనే దాదాపు 8 లక్షల వ్యూస్ దక్కించుకుంది. అయితే పైరసీని ప్రోత్సహించే వారిపై సాధారణ నెటిజన్లు, స్పైడర్‌మ్యాన్ డైహార్డ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
"ఇది కాపీరైట్ చట్టాల ఉల్లంఘన.. లీక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.