Spider Man Collections: స్పైడర్ మ్యాన్ సినిమాకు ఇండియా ఫిదా.. దిమ్మతిరిగేలా కలెక్షన్లు.. ఫస్ట్ హాలీవుడ్ మూవీగా రికార్డు
భారతదేశం, ఆగస్టు 3 -- Spider Man Brand New Day Collections: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాల హవా మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరింది. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) భారతీయ థియేటర్లలో కల్లెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూలై 30న విడుదలైన ఈ చిత్రం సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పుతోంది.
ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం స్పైడర్ మ్యాన్ బ్రాడ్ న్యూ డే సినిమా ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఆదివారం (ఆగస్టు 2) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 18,051 షోల ద్వారా ఈ చిత్రం రూ.76 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం వసూళ్లలో 8.2 శాతం పెరుగుదల కనిపించడం విశేషం.
మొత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.