Spider Man Box Office: 2 బిలియన్ డాలర్ల వసూళ్ల క్లబ్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే.. ఈ ఘనత సాధించిన మరో 7 మూవీస్ ఇవే
భారతదేశం, ఆగస్టు 17 -- Spider Man Box Office: హాలీవుడ్ యంగ్ స్టార్ టామ్ హాలాండ్ నటించిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు $2.02 బిలియన్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 19 వేల కోట్లకు పైగా) గ్రాస్ వసూలు చేసి ఎలైట్ $2 బిలియన్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది.
డైరెక్టర్ డెస్టిన్ డేనియల్ క్రెటన్ తెరకెక్కించిన ఈ సూపర్‌హీరో డ్రామా కేవలం మూడు వీకెండ్స్‌లోనే $2 బిలియన్ మార్కును దాటేసింది. 'అవెంజర్స్: ఎండ్ గేమ్' తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది.
సోలో సూపర్‌హీరో మూవీగా $2 బిలియన్ దాటిన మొదటి చిత్రంగా 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' $1.9 బిలియన్ వసూలు చేసినా చైనాలో రిలీజ్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.