Spider Man Bonalu: తెలంగాణలో స్పైడర్ మ్యాన్‌కు బోనాల పూనకాలు.. తెలుగు రాష్ట్రాల్లో స్పైడీ మాస్ జాతర.. వీడియోలు వైరల్
భారతదేశం, ఆగస్టు 4 -- Spider Man Bonalu: మన టాలీవుడ్ మాస్ హీరోల సినిమాలు రిలీజైతే థియేటర్లలో పూనకాలు వచ్చినట్లే, హాలీవుడ్ యంగ్ స్టార్ టామ్ హాలండ్ (Tom Holland) నటించిన 'స్పైడర్ మాన్: బ్రాండ్ న్యూ డే' సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు పిచ్చెక్కిపోయే రేంజ్లో రచ్చ చేశారు. ఆంధ్రా, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లలో పేపర్ ముక్కలు ఎగరేస్తూ, విజిల్స్‌తో థియేటర్లను హోరెత్తిస్తూ స్పైడర్‌మ్యాన్‌ను మన పక్కా లోకల్ మాస్ హీరోగా మార్చేశారు.
టాలీవుడ్ బడా స్టార్లు ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ తదుపరి సినిమాల కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటుండటంతో, థియేటర్లలో మాస్ ఫన్‌కి దూరమైన తెలుగు ఆడియన్స్ స్పైడీనే తమ ఓన్ మాస్ హీరోగా ఫిక్స్ అయిపోయారు.
సాధారణంగా మన పెద్ద హీరోల సినిమాల్లో పేరు పడే ముందు విజువల్ ఎఫెక్ట్స్‌తో పవర్ ఫుల్ టైటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.