Spider Man 4 Collection: ఇండియాలో స్పైడీ బాబు వసూళ్ల సునామీ- సల్మాన్ ఆమీర్ విజయ్ అవతార్ సినిమాల ఆల్టైమ్ కలెక్షన్స్ ఔట్!
భారతదేశం, ఆగస్టు 10 -- Spider Man Brand New Day Indian Box Office Collection: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీల్లో 'స్పైడర్ మ్యాన్' ఒకటి. గత వారం థియేటర్లలోకి వచ్చిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాన్ సృష్టిస్తోంది.
ఉత్తర అమెరికాలో 'అవెంజర్స్: ఎండ్గేమ్' ఓపెనింగ్స్ రికార్డును దాటేసిన స్పైడర్ మ్యాన్ 4 సినిమా భారతదేశంలోనూ ఊహించని రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మన దేశంలో 'పఠాన్', 'యానిమల్' వంటి సంచలన చిత్రాల స్థాయిలోనే ఈ సినిమాకు తొలి వారాంతంలో అదిరిపోయే ఓపెనింగ్స్ లభించాయి.
కేవలం 11 రోజుల వ్యవధిలోనే భారత బాక్సాఫీస్ వద్ద స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా రూ. 400 కోట్ల దాటి భారీ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. టామ్ హాలండ్ సోలో హీరోగా నటించిన ఈ నాలుగో స్పై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.