Special Trains : సంత్రగాచి-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం మధ్య ప్రత్యేక రైళ్లు
భారతదేశం, నవంబర్ 16 -- శ్రీ సత్య సాయి బాబా 101వ జయంతి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railway) సంత్రగాచి-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం (SSPN) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 2026 నవంబర్ 17 నుండి నవంబర్ 24 వరకు జరగనున్న ఈ ఉత్సవాల కోసం, పశ్చిమ బెంగాల్ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాల నుండి ప్రశాంతి నిలయానికి ప్రయాణించే భక్తుల సౌకర్యార్థం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
రైలు నంబర్ 08031 సంత్రగాచి - శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం ప్రత్యేక రైలు, మంగళవారాల్లో (నవంబర్ 17, 24) మధ్యాహ్నం 12:40 గంటలకు సంత్రాగాచి నుండి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 3:20 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 9:30 నిమిషాలకు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం చేరుకుంటుంది. తిరు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.