Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - రాజమండ్రి, గుంటూరు మీదుగా చర్లపల్లికి వన్ వే స్పెషల్ ట్రైన్, వివరాలు
భారతదేశం, ఆగస్టు 12 -- Sambalpur to Charlapalli Special Train : పండగలు, సెలవుల వేళ రైళ్లలో పెరిగిన ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలోని సంబల్పూర్ నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి టెర్మినల్ వరకు ప్రత్యేక వన్‌వే స్పెషల్ రైలును నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది.
రైలు నంబరు 08309 (సంబల్పూర్ - చర్లపల్లి) వన్‌వే స్పెషల్ రైలు ఆగస్టు 14వ తేదీ శుక్రవారం నాడు సంబల్పూర్ స్టేషన్ నుంచి ఉదయం 11:45 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు (శనివారం) ఉదయం 11:30 గంటలకు చార్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ ప్రత్యేక రైలుకు కీలకమైన స్టేషన్లలో ఆగుతుంది.
ఈ వన్‌వే ప్రత్యేక రైలులో ప్రయాణికుల వసతి కోసం స్లీపర్ క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.