SpaceX : చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టేసింది!
భారతదేశం, నవంబర్ 15 -- ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో దశాబ్దాలుగా సాగుతున్న కల ఎట్టకేలకు నిజమైంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని 'స్పేస్ఎక్స్' సంస్థ శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) మునుపెన్నడూ జరగని అద్భుతాన్ని ఆవిష్కరించింది. అంతరిక్ష యాత్ర ముగించుకుని భూమి వైపు దూసుకొచ్చిన భారీ 'స్టార్‌షిప్' వ్యోమనౌకను, నేలను తాకకముందే గాల్లోనే సురక్షితంగా ఒడిసిపట్టుకుంది! తద్వారా పూర్తిస్థాయిలో మళ్లీ మళ్లీ వాడుకోగలిగే (రాకెట్ వ్యవస్థల రూపకల్పనలో ఒక చారిత్రక మైలురాయిని అధిగమించింది.
రాకెట్ ప్రయోగాల ఖర్చును తగ్గించి, విమాన ప్రయాణాల తరహాలో అంతరిక్ష యాత్రలను సులభతరం చేయడానికి ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఈ తరుణంలో స్పేస్ఎక్స్ సాధించిన ఈ విజయం అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థతో పాటు భవిష్యత్తులో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న స్టార్‌లింక్ శా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.