Sowcar Janaki: జూనియర్ ఎన్టీఆర్ నుంచి విజయ్ వరకు.. షావుకారు జానకి మృతిపై సినీలోకం నివాళులు
భారతదేశం, ఆగస్టు 21 -- Sowcar Janaki: భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఏడు దశాబ్దాలకు పైగా ఐకానిక్ పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నటి 'షావుకారు' జానకి (94) చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (ఆగస్టు 21, 2026) కన్నుమూశారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో ఉన్న ఆమె తుదిశ్వాస విడవడంతో సౌత్ సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
1931లో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించిన జానకి.. 1950లో విజయ వాహిని స్టూడియోస్ నిర్మించిన 'షావుకారు' సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ సరసన చేసిన ఆ మొదటి సినిమానే బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఆమె ఇంటిపేరు 'షావుకారు' జానకిగా స్థిరపడిపోయింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో ఏకంగా 400కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.