Southwest Monsoon 2026 : తెలంగాణకు చల్లని కబురు - ఈ నెలాఖరులోనే రానున్న నైరుతి రుతుపవనాలు..!
భారతదేశం, మే 16 -- Southwest Monsoon 2026 : భీకరమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది వర్షాకాలాన్ని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాస్త ముందుగానే. అంటే ఈ మే నెలాఖరు నాటికే రుతుపవనాలు తెలంగాణను తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు భారత దేశ దక్షిణ భాగాన్ని తాకే సూచనలున్నాయి. సాధారణంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత అక్కడి నుంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించడానికి దాదాపు ఐదు రోజుల సమయం పడుతుంది.
గతేడాది వాతావరణ గణాంకాలను పరిశీలిస్తే.. మే 24వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు, మే 31వ తేదీ నాటికి తెలంగాణను పలకరించాయి. ఈ ఏడాది కూడా అదే తరహాలో మే నెలాఖరుకల్లా రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.