Southwest Monsoon : బ్రేక్ తీసుకున్న మాన్సూన్! దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు- హీట్‌వేవ్ తప్పదా?
భారతదేశం, జూలై 13 -- ఈ వీకెండ్లో మీరు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడు వాతావరణ యాప్‌లో చూపించిన దానికంటే విపరీతమైన వేడి, ఉక్కపోత మిమ్మల్ని ఊపిరాడకుండా చేశాయా? అయితే అది మీ భ్రమ కాదు, అక్షరాలా నిజం! ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రత 32 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ లోపే ఉంది. కానీ, బయటకు వస్తే మాత్రం ఏకంగా 45-50 డిగ్రీల మండుటెండల్లో నిలబడినట్లు ఒళ్లు కాలిపోతోంది. దీనికి కారణం సాధారణ వడగాల్పులు కావు. వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని 'మాన్సూన్ బ్రేక్' (వర్షాలకు పడిన విరామం) అని పిలుస్తున్నారు. గత వారమే కాదు, ఈ వారం కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది.
ఇదంతా గాలిలో ఉండే తేమ (హ్యుమిడిటీ) ఆడుతున్న వింత నాటకం! సాధారణంగా మన శరీరం అధిక వేడిని తట్టుకోవడానికి చెమటను ఉత్పత్తి చేస్తుంది. ఆ చెమట గాలిలో ఆవిరైనప్పుడు మనకు చల్లదన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.