Southwest Monsoon : బ్యాడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ- ఈ రెండు నెలలు వర్షాలు తక్కువే!
భారతదేశం, ఆగస్టు 1 -- దేశంలో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు, ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక సమాచారం అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో.. అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం విడుదల చేసిన నెలవారీ అంచనాల్లో వాతావరణ శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఈ రెండు నెలల కాలంలో దేశంలో నమోదయ్యే సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ)లో 94 శాతం కంటే తక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇది రుతుపవనాల రెండవ భాగంలో వర్షపాత తీవ్రత తగ్గుతుందనడానికి సంకేతమని పేర్కొన్నారు.
వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, 1971 నుంచి 2020 వరకు ఉన్న 50 ఏళ్ల చారిత్రక వర్షపాత డేటా ఆధారంగా ఆగస్టు-సెప్టెంబర్ కాలానికి దేశవ్యాప్త దీర్ఘకాలిక సగటు వర్షపా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.