Southwest Monsoon : దశాబ్దంలోనే అత్యల్ప వర్షపాతం- దెబ్బేసిన నైరుతి రుతుపవనాలు.. కరవుతో భారత్ విలవిల!
భారతదేశం, అక్టోబర్ 4 -- దేశీయ వ్యవసాయ రంగానికి, నీటి వనరులకు కీలకమైన 2026 నైరుతి రుతుపవనాల సీజన్ తీవ్ర నైరాశ్యంతో ముగిసింది. జూన్ నెలలో ప్రారంభమైన వర్షాభావ సంక్షోభాన్ని జులైలో కురిసిన వర్షాలు కొంతమేర ఉపశమనం కలిగించినప్పటికీ, ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మళ్లీ లోటు వర్షపాతం కొనసాగింది. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడిన 'ఎల్ నినో' వాతావరణ మార్పులు ఇందుకు కారణం. ఎల్ నినో వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు గణనీయంగా తగ్గిపోయాయి.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో సాధారణంగా నమోదు కావాల్సిన 868.6 ఎంఎం వర్షపాతానికి గాను కేవలం 759.4 ఎంఎం మాత్రమే నమోదైంది. అంటే సాధారణ వర్షపాతంలో ఇది కేవలం 87 శాతానికి సమానం. దీనితో 2001 సంవత్సరం తర్వాత దేశంలో నమోదు అత్యల్ప వర్షపాత సంవత్సరాల్లో 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.