South OTT: ఓటీటీలోకి టాప్ సౌత్ సినిమాలు.. దళపతి విజయ్ లాస్ట్ మూవీ, కిరణ్ అబ్బవరం రొమాన్స్.. మిస్ అవకూడని మూవీస్
భారతదేశం, ఆగస్టు 18 -- South OTT: థియేటర్లలో సందడి చేసిన క్రేజీ చిత్రాలతో పాటు నేరుగా డిజిటల్ వేదికపైకి వస్తున్న సరికొత్త ప్రాజెక్ట్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ముంచెత్తుతున్నాయి. రొమాంటిక్ డ్రామాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ థ్రిల్లర్లు, ఒక స్టార్ హీరో వీడ్కోలు చిత్రం వరకు విభిన్నమైన కంటెంట్ ఓటీటీ వ్యూయర్స్ ను అలరించడానికి సిద్ధమయ్యాయి.
ఇలాన్ స్వీయ దర్శకత్వంలో సాన్వి మేఘనతో కలసి నటించిన తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'ప్యార్ ప్రేమ కళ్యాణం' (Pyaar Prema Kalyanam). ఆగస్టు 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కథ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా తన పుట్టింట్లోనే ఉంటానంటూ పవి (సాన్వి మేఘన) అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విచిత్రమైన షరతు విధిస్తుంది.
దీంతో కథానాయకుడు ఇలాన్ తప్పనిసరి పరిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.