Sourav Ganguly: గంగూలీకి షాక్.. హక్కులకు భంగం అని చెప్పినా ఆ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు.. ఏమైందంటే?
భారతదేశం, అక్టోబర్ 22 -- Sourav Ganguly Doosra Movie: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ దాఖలు చేసిన అత్యంత వివాదాస్పద పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న 'దూస్రా' (Doosra) సినిమా విడుదలను తక్షణమే నిలిపివేయాలని (స్టే ఇవ్వాలని) గంగూలీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
జస్టిస్ దినేష్ భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. "సినిమా విడుదలపై ఎలాంటి స్టే ఇవ్వడం లేదు, సినిమా అనుకున్న ప్రకారం థియేటర్లలో ప్రదర్శించవచ్చు" అని స్పష్టం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. గంగూలీ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో షర్ట్‌లెస్ సెలబ్రేషన్స్, నాట్‌వెస్ట్ సిరీస్ ఫుటేజ్‌పై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.