Sonu Sood iPhone 18: కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐ.. ఫోన్ల కోసం క్యూ కట్టడమేంటి: ఐఫోన్ లవర్స్‌కు క్లాస్ పీకిన సోనూ సూద్
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Sonu Sood iPhone 18: ఆపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ 18 ప్రో' (iPhone 18 Pro) సిరీస్ సేల్స్ ఇండియాలో గ్రాండ్‌గా మొదలయ్యాయి. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు ఐఫోన్ లవర్స్ గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడడం చూసి రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఘాటుగా స్పందించారు. "కొత్త ఫోన్, కొత్త ఈఎంఐ.. పాత బిల్లులే!" అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఆపిల్ తన నెక్స్ట్ జెన్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లు కొనేందుకు శుక్రవారం (సెప్టెంబర్ 18) ఉదయం నుంచే ముంబై, ఢిల్లీ ఆపిల్ స్టోర్ల దగ్గర జనాలు క్యూ కట్టారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగానే సోనూ సూద్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
"కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐలు.. కానీ బిల్లులు మాత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.