Sonia Gandhi : 'నెక్ట్స్ టార్గెట్ రాజీవ్ గాంధీ- ఆ ఆలోచలతో ఎప్పుడూ భయంగానే ఉండేది'
భారతదేశం, నవంబర్ 8 -- ఆధునిక భారత రాజకీయ చరిత్రలోని అత్యంత కీలకమైన, ఉద్వేగభరితమైన ఘట్టాలకు సాక్షిగా నిలిచిన వ్యక్తి సోనియా గాంధీ! భారతదేశపు అత్యంత శక్తివంతమైన నెహ్రూ-గాంధీ రాజకీయ కుటుంబానికి నాయకత్వం వహించిన ఆమె, తన జీవితాన్ని "విశేషమైనదేమీ కాదు" అని చాలా వినమ్రంగా కొట్టిపారేస్తారు. అయితే ఉత్తర ఇటలీలోని ఒక సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించి, లండన్లో చదువుకుని, ప్రేమ వివాహంతో భారతదేశానికి వచ్చి, ఇక్కడి రాజకీయాలకు కేంద్రంగా మారిన ఆమె 79 ఏళ్ల ప్రయాణం భారతదేశ ఆధునిక చరిత్రతో ముడిపడి ఉంది.
సుదీర్ఘకాలం పాటు బహిరంగ ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్న సోనియా గాంధీ.. తన ఆత్మకథ 'బిలాంగింగ్' పురస్కరించుకుని పదేళ్ల తర్వాత తొలిసారిగా ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలను పంచుకున్నారు.
1960ల కాలంలో కేంబ్రిడ్జ్లోని ఒక భాషా పాఠశాలలో (18 ఏ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.