భారతదేశం, నవంబర్ 17 -- Ranu Bombaiki Ranu Song Record: ఒకప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ అంటే కేవలం స్టార్ హీరోల కమర్షియల్ సినిమా పాటలు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ట్రెండ్ పూర్తిగా మారింది. పల్లెటూరి మట్టి వాసనను, తెలంగాణ జానపద కళను ప్రతిబింబించే ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి.ఈ క్రమంలోనే 'రాను బొంబాయికి రాను' అనే జానపద గీతం యూట్యూబ్‌లో ఏకంగా 950 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంచలనం రేపింది.

ఇప్పటివరకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటగా అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ పేరిట రికార్డు ఉండేది. ఆ సాంగ్ దాదాపు ఆరేళ్ల వ్యవధిలో 955 మిలియన్ల (95.5 కోట్లు) వ్యూస్ సాధించింది.

కానీ, రాథోడ్ ట్యూన్స్ ఛానెల్‌లో విడుదలైన 'రాను బొంబాయికి రాను...